(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 187

॥ శ్రీః ॥
1.187. అధ్యాయః 187
Mahabharata - Adi Parva - Chapter Topics
సూర్యకన్యాయాః తపత్యా ఉపాఖ్యానం--స్వభక్తాయ సంవరణాయ స్వకన్యాం దాతుం సవితుర్నిశ్చయః॥ 1 ॥
మృగయార్థం గతస్య సంవరణస్య గిరౌ తపతీదర్శనేన కామోత్పత్తిః॥ 2 ॥
రాజని తయా సహ భాషితుం ప్రవృత్తే తప్త్యా అంతర్ధానం॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
అర్జున ఉవాచ। 1-187-0x(1072)(8385)
తాపత్య ఇతి యద్వాక్యముక్తవానసి మామిహ।
తదహం జ్ఞాతుమిచ్ఛామి తాపత్యార్థం వినిశ్చితం॥ 1-187-1(8386)
తపతీ నామ కా చైషా తాపత్యా యత్కృతే వయం।
కౌంతేయా హి వయం సాధో తత్త్వమిచ్ఛామి వేదితుం॥ 1-187-2(8387)
వైశంపాయన ఉవాచ। 1-187-3x(1073)
ఏవముక్తః స గంధర్వః కుంతీపుత్రం ధనంజయం।
విశ్రుతం త్రిషు లోకేషు శ్రావయామాస వై కథాం॥ 1-187-3(8388)
హంత తే కథయిష్యామి కథామేతాం మనోరమాం।
యథావదఖిలాం పార్థ సర్వబుద్ధిమతాం వర॥ 1-187-4(8389)
ఉక్తవానస్మి యేన త్వాం తాపత్య ఇతి యద్వచః।
తత్తేఽహం కథయిష్యామి శృణుష్వైకమనా భవ॥ 1-187-5(8390)
య ఏష దివి ధిష్ణ్యేన నాకం వ్యాప్నోతి తేజసా।
ఏతస్య తపతీ నామ బభూవ సదృశీ సుతా॥ 1-187-6(8391)
వివస్వతో వై దేవస్య సావిత్ర్యవరజా విభో।
విశ్రుతా త్రిషు లోకేషు తపతీ తపసా యుతా॥ 1-187-7(8392)
న దేవీ నాసురీ చైవ న యక్షీ న చ రాక్షసీ।
నాప్సరా న చ గంధర్వీ తథా రూపేణ కాచన॥ 1-187-8(8393)
సువిభక్తానవద్యాంగీ స్వసితాయతలోచనా।
స్వాచారా చైవ సాధ్వీ చ సువేషా చైవ భామినీ॥ 1-187-9(8394)
త తస్యాః సదృశం కంచిత్త్రిషు లోకేషు భారత।
భర్తారం సవితా మేనే రూపశీలగుణశ్రుతైః॥ 1-187-10(8395)
సంప్రాప్తయౌవనాం పశ్యందేయాం దుహితరం తు తాం।
`ద్వ్యష్టవర్షాం తు తాం శ్యామాం సవితా రూపశాలినీం।'
నోపలేభే తతః శాంతిం సంప్రదానం విచింతయన్॥ 1-187-11(8396)
అథర్క్షపుత్రః క్రాంతేయ కురూణామృషభో బలీ।
సూర్యమారాధయామాస నృపః సంవరణస్తదా॥ 1-187-12(8397)
అర్ధ్యమాల్యోపహారాద్యైర్గంధైశ్చ నియతః శుచిః।
నియమైరుపవాసైశ్చ తపోభిర్వివిధైరపి॥ 1-187-13(8398)
సుశ్రూషురనహంవాదీ శుచిః పౌరవనందన।
అంశుమంతం సముద్యంతం పూజయామాస భక్తిమాన్॥ 1-187-14(8399)
తతః కృతజ్ఞం ధర్మజ్ఞం రూపేణాసదృశం భువి।
తపత్యాః సదృశం మేనే సూర్యః సంవరణం పతిం॥ 1-187-15(8400)
దాతుమైచ్ఛత్తతః కన్యాం తస్మై సంవరణాయ తాం।
నృపోత్తమాయ కౌరవ్య విశ్రుతాభిజనాయ చ॥ 1-187-16(8401)
యథా హి దివి దీప్తాంశుః ప్రభాసయతి తేజసా।
తథా భువి మహిపాలో దీప్త్యా సంవరణోఽభవత్॥ 1-187-17(8402)
యథాఽర్చయంతి చాదిత్యముద్యంతం బ్రహ్మవాదినః।
తథా సంవరణం పార్థ బ్రాహ్మణావరజాః ప్రజాః॥ 1-187-18(8403)
స సోమమతి కాంతత్వాదాదిత్యమతి తేజసా।
బభూవ నృపతిః శ్రీమాన్సుహృదాం దుర్హృదామపి॥ 1-187-19(8404)
ఏవంగుణస్య నృపతేస్తథావృత్తస్య కౌరవ।
తస్మై దాతుం మనశ్చక్రే తపతీం తపనః స్వయం॥ 1-187-20(8405)
స కదాచిదథో రాజా శ్రీమానమితవిక్రమః।
చచార మృగయాం పార్థ పర్వతోపవనే కిల॥ 1-187-21(8406)
చరతో మృగయాం తస్య క్షుత్పిపాసాసమన్వితః।
మమార రాజ్ఞః కౌంతేయ గిరావప్రతిమో హయః॥ 1-187-22(8407)
స మృతాశ్వశ్చరన్పార్థ పద్భ్యామేవ గిరౌ నృపః।
దదర్శాసదృశీం లోకే కన్యామాయతలోచనాం॥ 1-187-23(8408)
స ఏవ ఏకామాసాద్య కన్యాం పరబలార్దనః।
తస్థౌ నృపతిశార్దూలః పశ్యన్నవిచలేక్షణః॥ 1-187-24(8409)
స హి తాం తర్కయామాస రూపతో నృపతిః శ్రియం।
పునః సంతర్కయామాస రవేర్భ్రష్టామివ ప్రభాం॥ 1-187-25(8410)
వపుషా వర్చసా చైవ శిఖామివ విభావసోః।
ప్రసన్నత్వేన కాంత్యా చ చంద్రరేఖామివామలాం॥ 1-187-26(8411)
గిరిపృష్ఠే తు సా యస్మిన్స్థితా స్వసితలోచనా।
విభ్రాజమానా శుశుభే ప్రతిమేవ హిరణ్మయీ॥ 1-187-27(8412)
తస్యా రూపేణ స గిరిర్వేషేణ చ విశేషతః।
ససవృక్షక్షుపలతో హిరణ్మయ ఇవాభవత్॥ 1-187-28(8413)
అవమేనే చ తాం దృష్ట్వా సర్వలోకేషు యోషితః।
అవాప్తం చాత్మనో మేనే స రాజా చక్షుషః ఫలం॥ 1-187-29(8414)
జన్మప్రభృతి యత్కిచింద్దృష్టవాన్స మహీపతిః।
రూపం న సదృశం తస్యాస్తర్కయామాస కించన॥ 1-187-30(8415)
తయా బద్ధమనశ్చక్షుః పాశైర్గుణమయైస్తదా।
న చచాల తతో దేశాద్బుబుధే న చ కించన॥ 1-187-31(8416)
అస్యా నూనం విశాలాక్ష్యాః సదేవాసురమానుషం।
లోకం నిర్మథ్య ధాత్రేదం రూపమావిష్కృతం కృతం॥ 1-187-32(8417)
ఏవం సంతర్కయామాస రూపద్రవిణసంపదా।
కన్యామసదృశీం లోకే నృపః సంవరణస్తదా॥ 1-187-33(8418)
తాం చ దృష్ట్వైవ కల్యాణీం కల్యాణాభిజనో నృపః।
జగామ మనసా చింతాం కామబాణేన పీడితః॥ 1-187-34(8419)
దహ్యమానః స తీవ్రేణ నృపతిర్మన్మథాగ్నినా।
అప్రగల్భాం ప్రగల్భస్తాం తదోవాచ మనోహరాం॥ 1-187-35(8420)
కాఽసి కస్యాసి రంభోరు కిమర్థం చేహ తిష్ఠసి।
కథం చ నిర్జనేఽరణ్యే చరస్యేకా శుచిస్మితే॥ 1-187-36(8421)
త్వం హి సర్వానవద్యాంగీ సర్వాభరణభూషితా।
విభూషణమివైతేషాం భూషణానామభీప్సితం॥ 1-187-37(8422)
న దేవీం నాసురీం చైవ న యక్షీం న చ రాక్షసీం।
న చ భోగవతీం మన్యే న గంధవీం న మానుషీం॥ 1-187-38(8423)
యా హి దృష్టా మయా కాశ్చిచ్ఛ్రుతా వాఽపి వరాంగనాః।
న తాసాం సదృశీం మన్యే త్వామహం మత్తకాశిని॥ 1-187-39(8424)
దృష్ట్వైవ చారువదనే చంద్రాత్కాంతతరం తవ।
వదనం పద్మపత్రాక్షం మాం మథ్నాతీవ మన్మథః॥ 1-187-40(8425)
ఏవం తాం స మహీపాలో బభాషే న తు సా తదా।
కామార్తం నిర్జనేఽరణ్యే ప్రత్యబాషథ కించన॥ 1-187-41(8426)
తతో లాలప్యమానస్య పార్థివస్యాయతేక్షణా।
సౌదామినీవ చాభ్రేషు తత్రైవాంతరధీయత॥ 1-187-42(8427)
తామన్వేష్టుం స నృపతిః పరిచక్రామ సర్వతః।
వనం వనజపత్రాక్షీం భ్రమన్నున్మత్తవత్తదా॥ 1-187-43(8428)
అపశ్యమానః స తు తాం బహు తత్ర విలప్య చ।
నిశ్చేష్టః పార్థివశ్రేష్ఠో ముహూర్తం స వ్యతిష్ఠత॥ ॥ 1-187-44(8429)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి సప్తాశీత్యధికశతతమోఽధ్యాయః॥ 187 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-187-1 యత్ యస్మాత్ తత్ తస్మాత్। తాపత్యార్థం తాపత్యశబ్దార్థం॥ సప్తాశీత్యధికశతతమోఽధ్యాయః॥ 187 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.